శ్రీ శైల వీభూతి లింగేశ్వర ట్రస్ట్
ఆధ్యాత్మిక, నైతిక మరియు మానవతా విలువలను నేటి మరియు భావి తరాలలో పెంపొందించాలనే అత్యుత్తమమైన ఆశయాన్ని లక్ష్యంగా పెట్టుకొని దానికి ధ్యానా న్నే మార్గంగా ఎంచుకొని అనేకమంది సిద్ధ పురుషులు తప మాచరించిన పంచ మఠాల తపోభూమిలో ఈ ప్రయత్నానికి శ్రీశైల వీభూతి లింగేశ్వర ట్రస్ట్ ద్వారా అంకురార్పణ చేయటమైనది..
శివ దర్శనార్ధులు ముందుగా ధ్యానం చేసుకునే సాంప్రదాయాన్ని పునరుద్దరించడం
ఈ ప్రయత్నంలో భాగంగా భారత దేశం లోని శైవ క్షేత్రాలలో ధ్యానానికి తగిన వసతులు మరియు ధ్యానమర్గాన్ని ప్రజలలోకి తీసుకు వెళ్ళడం అవసరమైన ప్రదేశాలలో ప్రాచీన మఠాలు దేవాలయాలు ఆశ్రమాలు పునరుద్ధరించడము ఈ ఆశయాల సాధనకు ఆధ్యాత్మిక పుస్తకాలు పత్రికలను ప్రచురించడము ఈ ఆశయ సాధనలో జాతి కుల మత భేదాలను విస్మరించి ప్రయత్నాలు కొనసాగించడము ఈ ఆశయాల కొరకు కృషి చేసే ఇతర సంస్థల తో కలిసి పనిచేయడము ఆధ్యాత్మిక ప్రవచనాలు ఏర్పాటు చేయడం పాఠశాలలు,కళాశాలలో ఆధ్యాత్మిక సామాజిక కుటుంబ భాద్యతలు పై అవగాహన కల్పించడం .